అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
అన్ని జ్వరాలు కరోనా కాకపోవచ్చు.. మరి తెలుసుకోటం ఎలాగంటే..
కరోనా వల్ల వచ్చే ఫీవర్‌కి , మిగతా ఫివర్స్కి తేడా వుంది. కరోనా వల్ల జ్వరంతో పాటు పొడి దగ్గు ఉంటుంది. బాడీ పెయిన్స్ కూడా కొంచెం ఉంటాయి. డెంగ్యూ వచ్చినపుడు మొదటి రెండు రోజులు ఎక్కువ ఫీవర్ వస్తుంది. 101 , 102 డిగ్రీస్ వరకు జ్వరం వస్తుంది. భరించలేనంత బాడీ పెయిన్స్ ఉంటాయి. నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ వచ్చినపుడు కొంతమందిలో ర్యాషెస్ కనిపిస్తాయి. సీజనల్ ఫీవర్ లో బాడీ పెయిన్స్ తక్కువగా ఉంటాయి. జలుబు , దగ్గు ఉంటాయి. మలేరియా వచ్చినపుడు జ్వరం వచ్చిపోతూ ఉంటుంది. హై ఫీవర్ వచ్చినపుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికెళ్ళాలి. బ్లడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించాలి. అప్పుడే లక్షణాలను బట్టి ఏ ఫీవర్ తెలుస్తుందని, డాక్టర్ వంశీధర్ అన్నారు.
ఆట
మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎలక్షన్
కర్నూలు
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement