అన్వేషించండి
Advertisement
Dhanush Sir Movie: ధనుష్ హీరోగా ద్విబాషా చిత్రం 'సార్' చిత్రం పూజా కార్యక్రమం
జాతీయ అవార్డులు పొందిన నటుడు హీరో ధనుష్ హీరో గా తెలుగు, తమిళ్ లో కొత్త చిత్రం ప్రారంభమైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో ‘సార్’గా, తమిళ్ లో వాతి గా పేరు పెట్టారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక మోషన్ పోస్టర్ తో టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి క్లాప్ కొట్టారు.
ఇండియా
Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP Desam
ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP Desam
Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion