అన్వేషించండి
Breaking News| Dasoju Sravan kumar into TRS|బీజేపీకి గుడ్ బై చెప్పనున్న దాసోజు శ్రవర్ కుమార్ | ABP Desam
మునుగోడు ఉపఎన్నికల వేళ.. తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఈ క్రమంలో... బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన దాసోజ్ శ్రవణ్ మరోసారి పార్టీ మారుతున్నారు. బీజేపీకి రాజీనామా చేసి తాజాగా కారు ఎక్కనున్నారు. కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం.
ఇండియా
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
వ్యూ మోర్





















