అన్వేషించండి
AP Roads Issue | అంబేడ్కర్ కోనసిమా జిల్లాలో రోడ్ల బాగు కోసం మహిళల ఆందోళనలు | ABP Desam
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం లో రోడ్ల దుస్థితిపై మహిళలు ఆందోళన చేప్పటారు. రాయవరం గ్రామంలో రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై అధికారులు స్పందించే వరకు.. వెనక్కి తగ్గేది లేదని నినాదాలు చేశారు. జోరు వానలోనూ... ఆందోళన కొనసాగించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
క్రికెట్
తిరుపతి
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















