అన్వేషించండి
Advertisement
CJI NV Ramana : మూడు రోజుల పాటు ఎపీ లో పర్యటిస్తున్న చీఫ్ జస్టిస్
సుప్రీంకోర్టు సిజెకు సాదర స్వాగతం లభించింది..సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు మేళతాళాలతో జిల్లా యంత్రాoగం సాదరంగా స్వాగతించింది.కృష్ణా జిల్లా సరిహద్దు గరిక పాడు చెక్ పోస్టు ప్రదేశంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సాదరంగా స్వాగతం పలికి, పుష్ప గుచ్చా లు అందచేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్,ఎస్పీ సిద్దార్థ కౌశల్.వేదపండితులు పూర్ణకుంభం తో,మేళా తాళాలతో స్వాగతం పలుకుగా,పలువురు మహిళలు జాతీయ జెండా చేతపూని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కు అభివాదం తెలిపారు.
ఇండియా
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
క్రైమ్
క్రికెట్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion