![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandrababu Final Respects to Ramoji Rao | రామోజీరావుకు అశ్రునివాళులు అర్పించిన చంద్రబాబునాయుడు
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులు అర్పించారు. రామోజీ మరణ వార్త విని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హుటాహుటిన బయల్దేరి వచ్చిన చంద్రబాబు..తన భార్య భువనేశ్వరితో కలిసి రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. రామోజీ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు...ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులు అర్పించారు. రామోజీ మరణ వార్త విని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హుటాహుటిన బయల్దేరి వచ్చిన చంద్రబాబు..తన భార్య భువనేశ్వరితో కలిసి రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. రామోజీ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు...ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.ఆయన పత్రికలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తెలుగు వాళ్ల జీవితంలోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలనే వాడమని రామోజీ రావు ఆయన పాత్రికేయులకు సూచించేవారు. చదవటానికి ఇబ్బందిగా ఉన్నా భాషను బతికించుకోవాలంటే అదొక్కటే దారి అని ఆయన భావించేరావు. అలా అనేక విలువలతో ఈనాడు పత్రిక తెలుగు వాళ్ల జీవితంలో ఓ భాగంగా మారి తెలుగు మీడియా రంగంలో నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది.
![Loksabha Speaker Elections | లోక్సభ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టనున్న ఇండీ కూటమి | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/23f47c4cae8e4e4d5829afabb8be44861719311542825252_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Nita Ambani Eating Chat Masala in Varanasi | వారణాసి పర్యటనలో షాపింగ్ చేసి సరదాగా గడిపిన నీతా అంబానీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/14841eb89e01bfcb2e011943378b0a781719291142977310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Nita Ambani Varanasi Visit | Anant Ambani Radika Merchant పెళ్లి శుభలేఖను కాశీలో ఇచ్చిన నీతా అంబానీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/966834f90285aaccd636d7a1fa03fdae1719288866812310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![PM Modi World Yoga Day in Srinagar | జమ్ము కశ్మీర్ లో ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/7887353f6b45257db8054a45e0b79cf81718954566352310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Tamilnadu Kallakurichi Adulterated Liquor Issue | తమిళనాడు కల్లకుర్చిలో కల్తీసారా కల్లోలం |ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/20/ce4eb612ef2182083058143f701d62c91718857058506310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)