అన్వేషించండి
Bridge Collapse : వద్దన్నా వినలేదు.. బ్రిడ్జి కూలింది..
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడులో కోవూరు కాలువ బ్రిడ్జి.... ఓ ఇసుక లారీ బరువు తట్టుకోలేక కూలిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీని క్రేన్ తో బయటకు లాగారు. దీంతో రోడ్డు మార్గం లేక గ్రామస్థులంతా కాలువలోకి దిగి వెళ్తున్నారు. కాగులపాడు రీచ్ నుంచి ఇసుక వాహనాలు ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్తుంటాయని.... వాటి బరువును మోయలేదని తెలిసినా... ఇదే మార్గంలో వెళ్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే బ్రిడ్జి కూలిపోయిందంటున్నారు.
ఇండియా
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
వ్యూ మోర్





















