అన్వేషించండి
Boy slips from 3rd Floor: గాలిపటం ఎగురేస్తూ కిందపడి బాలుడు మృతి | Tragedy| Accident
గాలిపటం సరదా.... ఓ బాలుడిని బలి తీసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని గుర్రాలచావిడి ప్రాంతానికి చెందిన అర్షద్... నాలుగో తరగతి చదువుతున్నాడు. గాలిపటం ఎగురవేసేందుకు ఓ బిల్డింగ్ మూడో అంతస్తుపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అర్షద్ ను ప్రాథమిక చికిత్స తర్వాత గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్





















