అన్వేషించండి

Bill Gates: బిల్ గేట్స్ కు బాంబే హైకోర్టు నోటీసులు | ABP Desam

అమెరికా దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ కు భారత్ లోని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల.. బాంబే హైకోర్టులో దిలీప్ లునావత్ అనే వ్యక్తి కొవిషీల్ట్ టీకా తీసుకోవడం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని.. వెయ్యి కోట్ల పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా..కొవిషీల్డ్ భారత్ లో తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. టీకా తయారీలో భాగస్వామ్యం ఉన్న అన్ని సంస్థలకు బాంబే హైకోర్టు నోటీసులు పంపింది. ఈ జాబితాలో బిల్ గేట్స్ నేతృత్వంలో పని చేసే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా ఉంది. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Govt Doctors Dismissed: ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్
Govt Doctors Dismissed: ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్
CM Vijay Vetri Payanam: కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
Rayalaseema Fruit Bowl: ఫ్రూట్ బౌల్‌గా రాయలసీమ, నీళ్లుంటే రైతులు బంగారం పండిస్తారు: ఏపీ సీఎం చంద్రబాబు
ఫ్రూట్ బౌల్‌గా రాయలసీమ, నీళ్లుంటే రైతులు బంగారం పండిస్తారు: ఏపీ సీఎం చంద్రబాబు
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilsukhnagar Santoshimatha Temple: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
ED Notices To YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
Kalvakuntla Kavitha : ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ - టీఆర్‌ఎస్ పోటీతో మారనున్న ఉపఎన్నిక సమీకరణాలు - బీఆర్ఎస్‌కే నష్టమా?
ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ - టీఆర్‌ఎస్ పోటీతో మారనున్న ఉపఎన్నిక సమీకరణాలు - బీఆర్ఎస్‌కే నష్టమా?
Telangana Graduate MLC: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్ ముందడుగు.. బీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి?
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్ ముందడుగు.. బీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి?
Hyderabad Metro and RTC Joint Pass: హైదరాబాద్‌లో మెట్రో- ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ వచ్చేసింది.. ధరల పూర్తి వివరాలు
హైదరాబాద్‌లో మెట్రో- ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ వచ్చేసింది.. ధరల పూర్తి వివరాలు
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Embed widget