News
News
X

Bathukamma Celebrations at Rajbhavan| బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళ సై | ABP

By : ABP Desam | Updated : 25 Sep 2022 11:34 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మెుదలయ్యాయి. రాజ్ భవన్ లో నూ గవర్నర్ తమిళ సై ఆధ్వర్యంలో.. ఘనంగా ఉత్సవాలు జరిగాయి. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో  మహిళలు సందడి చేశారు. గవర్నర్ కూడా బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. బతుకమ్మలతో.. డప్పు కళాకారుల ఆటపాటలతో రాజ్ భవన్ అంతా  కోలాహలంగా మారింది. 

సంబంధిత వీడియోలు

Gujarat Exit Poll 2022 | గుజరాత్ లో గెలుపు ఎవరిదో.. ABP C- Voter సర్వే ఏం చెబుతోంది..? | ABP Desam

PM Modi Met Jagan, Chandrababu : జీ20 అఖిల పక్షం సందర్భంగా ప్రధాని ఆత్మీయ పలకరింపు | ABP Desam

Mount Semeru Eruption Indonesia : ఇండోనేషియాలో పేలిన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం | ABP Desam

PM Modi Talk with Media : గుజరాత్ ఎన్నికల్లో క్యూలైన్ లో నిలబడి ఓటు వేసిన ప్రధాని | ABP Desam

Nasa Austronauts Space Walk : ఏడు గంటల పాటు కష్టపడిన నాసా ఆస్ట్రోనాట్లు | ABP Desam

టాప్ స్టోరీస్

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

YSRCP Welfare Survey : సంక్షేమాన్ని మించి అసంతృప్తి - చల్లార్చచేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలు ! ఇక నేరుగా రంగంలోకి సీఎం జగన్

Ind vs Bang, 2nd ODI: నేడు భారత్- బంగ్లా రెండో వన్డే- సిరీస్ ఆశలు నిలిచేనా!

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే