అన్వేషించండి
Advertisement
Avatar 2 Top 10 Terminology : అవతార్ సినిమాల్లో ఈ పదాలు విన్నారు కదా.! | ABP Desam
అవతార్ 2 సినిమాల్లో థియేటర్లలో విడుదలైంది. పండోరా గ్రహంపై అద్భుతమైన ఆ దృశ్యాలు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వటం లేదు. ఈ సారి అండర్ వాటర్ సీన్స్, సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్ ను కట్టిపడేస్తున్నాయి. పండోరా గ్రహంపై నావిజాతికి సంబంధించి ఓ ప్రత్యేకమైన భాష ఉంటుంది. అందులో కొన్ని పదాలు అవతార్ సినిమాలో తరచూ వినిపిస్తూ ఉంటాయి. అలా బాగా వినిపించే top 10 పదాలు వాటి అర్థాలు ఈ వీడియోలో తెలుసుకుందాం
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion