44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి ఆస్ట్రేలియన్ మహిళగా ప్రపంచ నంబర్ వన్ యాష్ బార్టీ నిలిచింది. 25 ఏళ్ల ఆమె తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనలిస్ట్‌గా నిలిచిన అమెరికాకు చెందిన డేనియల్ కాలిన్స్‌ను ఓడించింది. బార్టీ 1 గంట 27 నిమిషాల్లో 6-3, 7-6(7-2) స్కోర్‌లైన్‌తో గెలిచింది. బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ (2019) మరియు వింబుల్డన్‌తో సహా మూడు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు
PM Narendra Modi Nepal Tour: లుంబినిలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ | ABP Desam
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
NewYork Shooting: సూపర్ మార్కెట్ లో కాల్పులు, మొత్తాన్ని వీడియో తీసిన ముష్కరుడు | ABP Desam
NASA| 1,600-ft Wide Asteroid close to Earth| భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్| @ABP Desam
Delhi Mundka Fire Live Update : వాణిజ్య భవనంలో మంటలు.. రోప్ సాయంతో చాలా మందిని కాపాడారు | ABP Desam
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం
PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం
Icecream Headache: ఐస్క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది