అన్వేషించండి
AP FILMS :సినీ వివాదానికి తెరదించేందుకు రంగంలోకి దిగుతున్న పెద్దలు
ధియేటర్ల వివాదంపై సినీ ప్రముఖులు రంగంలోకి దిగుతున్నారు.ఏపీ ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి పేర్ని నానిని కలసి తమ సమస్యలను వివరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయం పై తీవ్ర స్దాయిలో దుమారాన్ని రాజేసిన నేపథ్యంలో చాలా ధియేటర్లను స్వచ్ఛందంగా మూసేశారు. అంతే కాదు జిల్లాల వారీగా అధికారులు దాడులు చేసి కొన్ని ధియేటర్లను కూడ సీజ్ చేశారు.ఈ నేపధ్యంలో కొత్త సినిమాలు విడుదల పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పెద్ద నిర్మాతలు రంగంలోకి దిగారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















