అన్వేషించండి
Anantha Padmanabha Swamy : నిజామాబాద్ జిల్లాలో స్వయంభుగా వెలసిన అనంతపద్మనాభ స్వామి
అనంత పద్మనాభస్వామి లీలలు అనంతం అంటారు. చిన్నరూపాయి బిల్ల సైజులో మెరుపులా మెరిసి ఓ బండరాతిపై స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి దిన దినం స్వామి వారి ఆకారం పెరుగుతూ వస్తోంది. అనంత పద్మనాభ స్వామి ప్రస్తుతం నృసింహుడి అవతారంలో దర్మనిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం విశిష్టత, చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూస్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















