Amaravati Foundation Stone Situation Now | ఆంధ్రుల కలల రాజధాని శంకుస్థాపన రాయిని చూడండి
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. 2015 అక్టోబర్ 22 న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతం ఇది. అలాంటిది తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావటం..అమరావతి కాదని మూడు రాజధానుల అంశం తెరమీదకు రావటంతో ఈ శిలాఫలకం మరుగున పడిపోయింది. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనుండటంతో ఇప్పుడు అమరావతి రాజధాని శిలాఫలకం ఎలా ఉందో ఏబీపీ దేశం మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. 2015 అక్టోబర్ 22 న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతం ఇది. అలాంటిది తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావటం..అమరావతి కాదని మూడు రాజధానుల అంశం తెరమీదకు రావటంతో ఈ శిలాఫలకం మరుగున పడిపోయింది. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనుండటంతో ఇప్పుడు అమరావతి రాజధాని శిలాఫలకం ఎలా ఉందో ఏబీపీ దేశం మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. 2015 అక్టోబర్ 22 న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతం ఇది. అలాంటిది తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావటం..అమరావతి కాదని మూడు రాజధానుల అంశం తెరమీదకు రావటంతో ఈ శిలాఫలకం మరుగున పడిపోయింది. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనుండటంతో ఇప్పుడు అమరావతి రాజధాని శిలాఫలకం ఎలా ఉందో ఏబీపీ దేశం మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది.