అన్వేషించండి
Akkineni Nagarjuna: అదంతా అవాస్తవం.. పుకార్లు నమ్మకండి
నాగచైతన్య- సమంత విడాకుల గురించి నాగార్జున స్పందించారంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని అక్కినేని నాగార్జున వివరించారు. చై-సామ్ గురించి నేను ఓ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు మీడియాలో వస్తున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవం. అసంబద్ధం కూడా.. దయచేసి వాటిని నమ్మవద్దని నాగార్జున ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో సమంత- చైతన్య విడాకులపై నాగ్ స్పందించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలింది.
ఇండియా
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్





















