అన్వేషించండి
Advertisement
Accident expose gutka racket: జగిత్యాలలో బయటపడ్డ గుట్కా దందా
జగిత్యాలలో పోలీసు తనిఖీల నుంచి తప్పించుకుందామనుకున్న ఓ వ్యక్తి యాక్సిడెంట్ చేసి బీభత్సం సృష్టించాడు. ఈ క్రమంలో కారులో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. గాంధీనగర్ వద్ద ఓ కారును చెకింగ్ కోసం పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.... ఆపకుండా వెళ్లిన కార్ డ్రైవర్ స్పీడ్ పెంచి ఓ బైక్ ను, ట్రాన్స్ ఫార్మర్ ను ఢీ కొట్టాడు. బైక్ పై వెళ్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అందులో 3లక్షల రూపాయలు విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇండియా
ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తిరుపతి
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement