అన్వేషించండి
10 Rupee Coin Valid: దేశంలో రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్రం స్పష్టత
దేశంలో రూ. 10 నాణేల వాడుకలో ఉన్నాయి. అయితే వీటిని వాడేందుకు మాత్రం వ్యాపారులు, సామాన్య ప్రజలు ముందుకు రావడం లేదు. తాజాగా ఈ అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.ఈ సందర్భంగా రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి కీలక ప్రకటన చేశారు. దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశం లో అన్ని లావాదేవీలకు ప్రజలు ఈ నాణేలను వాడుకోవచ్చని సూచించారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్





















