అన్వేషించండి
Who Is Amritpal Singh | Punjab Police Operation: Khalistan సానుభూతిపరుడి కోసం ఆపరేషన్
ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున వేట ప్రారంభించారు. దాదాపు 100 కార్లతో అతని ముఠాను వెంబడించినా..... అమృత్ పాల్ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు.
వ్యూ మోర్



















