అన్వేషించండి
Advertisement
Shashi Tharoor Talk With Supriya Sule Leads to Memes Flood: శశి థరూర్ ను ఓ ఆటాడేసుకున్న మీమర్స్
గురువారం నాటి Parliament సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. Jammu Kashmir కు చెందిన నాయకుడు Farooq Abdullah మాట్లాడుతుండగా.... ఆయన పక్కనే ఉన్న Maharashtra MP, NCP నాయకురాలు Supriya Sule... వెనుక ఉన్న Congress MP Shashi Tharoor తో మాట కలిపారు. వారు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మీమర్స్, ట్రోలర్స్ అంతా దానికి డిఫరెంట్ మ్యూజిక్ యాడ్ చేసి, ఎంత సీరియన్ డిబేట్ జరుగుతున్నా సరే ఇలాంటివి ఇంపార్టెంట్ కదా అంటూ సరదా కామెంట్స్ జోడిస్తున్నారు. వరుస మీమ్స్ వచ్చిన తర్వాత శశి థరూర్ దీనిపై స్పందించారు. ఓ పాలసీ గురించి సుప్రియ తనను అడిగారని, ఫరూక్ స్పీచ్ డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో ఆమె తనతో మెల్లగా మాట్లాడారని, అందుకే ముందుకు వంగి వినాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఇండియా
Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion