అన్వేషించండి
Haryana Farmers End Protest In Kurukshetra: కురుక్షేత్ర రోడ్లను క్లియర్ చేసిన రైతులు
పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ... కురుక్షేత్రలోని మార్గాలు నిర్బంధించిన హరియాణా రైతులు.... తమ ఆందోళనను విరమించారు. మద్దతు ధరపై స్పష్టమైన హామీ ఏదీ రాకపోయినా.... ప్రస్తుతం క్వింటాల్ కు ఇస్తున్న 4వేల 800కి బదులు 5 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















