అన్వేషించండి
Advertisement
Explained | IT Returns E-Verification Process: ఐటీ రిటర్న్స్ ఈ-వెరిఫికేషన్ ఎలా చేయాలో చెప్తున్న ఐరా
గడువు తేదీ జులై 31 నాటికి రికార్డ్ స్థాయిలో 6.7 కోట్లకు పైగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. అయితే ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే సగం పని పూర్తి చేసినట్లే. రిటర్నులు ప్రాసెస్ కావాలంటే ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నులను నిర్దేశిత గడువు తేదీ లోపు ఈ-వెరిఫై చేయాలి లేదా దాన్ని ప్రింట్ తీసి, సెంట్రల్ ప్రాసెసింగ్ ఆఫీస్ కు పంపించాలి. లేదంటే ఆ రిటర్న్ ను ఐటీ శాఖ ప్రాసెస్ చేయదు. అసలు ఈ-వెరిఫై అంటే ఏంటి, దాన్ని ఎలా పూర్తి చేయాలి..? ఈ వీడియోలో తెలుసుకోండి.
ఇండియా
మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లై
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
హైదరాబాద్
బిగ్బాస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement