అన్వేషించండి
144 Section In Akola Maharashtra: రెండు వర్గాల మధ్య ఘర్షణలు, ప్రస్తుతం అదుపులో పరిస్థితి
మహారాష్ట్రలోని అకోలాలో నిన్న అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ వల్ల అక్కడ సున్నిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సెక్షన్ 144 విధించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















