అన్వేషించండి
World Arthritis Day 2021: ఆర్థరైటిస్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, పరిష్కార మార్గాలివే
Arthritis News In Telugu: ప్రతి ఏడాది అక్టోబర్ 12న వరల్డ్ ఆర్థరైటిస్ డే జరుపుకుంటున్నాం. 50 ఏళ్ల తరువాత ఈ సమస్య మొదలవుతుంది. భారత్ లో 7 కోట్ల మందికి ఈ సమస్య ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పేషెంట్లు అధికంగా ఉన్నారు. మోకాళ్లు, హిప్ జాయింట్స్ పై ఆర్థరైటిస్ ప్రభావం చూపుతోంది. ఆర్థరైటిస్ సమస్య ఎదుర్కొంటున్న వారు కూర్చుంటే లేవడానికి చాలా ఇబ్బంది పడతారు. నేడు ఆర్థరైటిస్ డే సందర్భంగా సమస్య, దీనికి పరిష్కారం ఈ వీడియో చూసి తెలుసుకోండి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















