అన్వేషించండి
Samantha Gym Video: జిమ్ లో సమంత వర్కవుట్.. వీడియో వైరల్..
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది సమంత. పెళ్లి తరువాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ చాలా బిజీగా ఉంటోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సమంత ఓ రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది. ఇదిలా ఉండగా.. సమంత ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ వీడియోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది!
ఎంటర్‌టైన్‌మెంట్
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్
హైదరాబాద్



















