అన్వేషించండి
Jr NTR Lamborghini: ఎన్టీఆర్ ఇంటికి లగ్జరీ కారు.. దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డు
సెలబ్రిటీలకు ఖరీదైన బైక్స్, కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్లోకి ఇలా వస్తుందో లేదో ఎవరో ఒక సెలబ్రిటీ ఆ వాహనాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ కోవలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరిపోయారు. ఓ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన దేశంలోని తొలి వ్యక్తిగా నిలిచారు.ఇప్పటికే ఆయన వద్ద ఎన్నో ఖరీదైన కార్లున్నప్పటికీ తాజాగా లగ్జరీ మోడల్ లంబోర్ఘిని యూరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ కారును ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆ కారు విశేషాలు మీకోసం..
ఎంటర్‌టైన్‌మెంట్
Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















