డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే అందరిలో ఆసక్తి కలుగుతుంది. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన వర్మ..తాజాగా తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. కొండా పేరుతో ఓ సినిమాను ఆయన త్వరలో పట్టాలెక్కించబోతున్నాడు. కొండా మురళీ–సురేఖ, ఆర్‌కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కొండా సినిమాకి సంబంధించి వర్మ ఓ వాయిస్ విడుదల చేశారు.
Varun Tej Speech F3 Event : కోవిడ్ కష్టాలు మర్చిపోయేలా నవ్విస్తాం | ABP Desam
F3 Director Anil Ravipudi : సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాం | ABP Desam
Pawan Kalyan in F3 | ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన Dil Raju | Venkatesh | Varun Tej | ABP Desam
Multiverse & Cinematic Universe:మల్టీవర్స్ లు, సినిమాటిక్ యూనివర్స్ లు ఎందుకంత ట్రెండ్ అవుతున్నాయి!
Venkatesh, Varun Tej Funny Interview With Bithiri Sathi: సత్తి భాషలోనే ఇంటర్వ్యూ మొత్తం మాటలు
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్