అన్వేషించండి
Unstoppable with NBK Season 2| బాబుతో బాలయ్య.. ప్రొమో మామూలుగా లేదుగా..! | ABP Desam
అన్ స్టాపబుల్.... తెలుగు రాష్ట్రాల్లో ఈ టాక్ షో కు పిచ్చ క్రేజ్ ఉంది. సీజన్ -2 అక్టోబర్ 14 నుంచి ప్రారంభం కాబోతోంది. ఐతే.. సీజన్-2 స్టార్టింగ్ యే.. ఎవరూ ఊహించని గెస్ట్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలయ్య కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో హైప్ పిక్స్ లోకి వెళ్లిపోయింది. ఈ తరుణంలో.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రోమో విడుదలైంది. సింపుల్ గా చెప్పాలంటే.. ఈ ప్రొమోలో ఇది వరకు చూడని సరదా బాబు కనిపించారు.
ఎంటర్‌టైన్‌మెంట్
AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
వ్యూ మోర్





















