అన్వేషించండి

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్. 'కేజీఎఫ్ 2' వంటి సంచలనం తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది.

ఇక కథ విషయానికొస్తే స్వాతంత్య్రానికి పూర్వం పోర్చుగీస్ అధీనంలో ఉన్న గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. అక్క గంగ అంటే నయనతార సలహాలతో గోవాను తన గుప్పిట్లో ఉంచుకుంటాడు రాయా యష్. సాల్వదార్ కూతురు రెబక్కా తారా సుతారియాతో పెళ్లి నిశ్చయమైనా, సర్కస్ ఆర్టిస్ట్ నాడియా అంటే కియారా అడ్వాణీతో రాయా ప్రేమలో పడతాడు. అయితే రాయా జీవితంలోకి మెలిశా పాత్రలో నటించిన రుక్మిణీ వసంత్? సొంత కొడుకు టికెట్ పాత్రలో నటించిన యష్ తండ్రికి ఎందుకు ఎదురుతిరిగాడు? అనేది వెండితెరపై చూడాల్సిందే.

ట్రైలర్ చూసి ఇదొక మాస్ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ అని భావిస్తే, క్లైమాక్స్‌కి వచ్చేసరికి సైకలాజికల్ డ్రామాగా మారుతుంది. 'కేజీఎఫ్'లో మదర్ సెంటిమెంట్ క్లిక్ అయినట్లు, ఇందులో అక్క-తమ్ముళ్ల ఎమోషన్ అస్సలు వర్కవుట్ కాలేదు. గీతూ మోహన్‌దాస్ టేకింగ్, యష్ రాసిన క్యారెక్టరైజేషన్లలో లాజిక్ లోపించింది. బలమైన కోర్ ఎమోషన్ లేకపోవడం, లెంగ్త్ ఎక్కువ అవ్వడంతో ఫస్ట్ హాఫ్ నుంచే బోర్ కొడుతుంది. 

యష్ నటన, స్టైలింగ్ బాగున్నా డ్యూయల్ రోల్ అంతగా మెప్పించదు. కియారా, తారా సుతారియా గ్లామర్‌కే పరిమితమవ్వగా, నయనతార నటన ఓకే. మొత్తంగా విజువల్స్ రిచ్‌గా ఉన్నా, బలహీనమైన కథ కథనాల వల్ల 'టాక్సిక్' ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో తడబడింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Medical Thriller OTT : మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
January 12 Vidudala : జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - రజనీ కాంత్ మూవీ సీన్ వాడేసిన అనిల్ రావిపూడి... ప్రమోషనల్ వీడియో చూడాల్సిందే
జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - రజనీ కాంత్ మూవీ సీన్ వాడేసిన అనిల్ రావిపూడి... ప్రమోషనల్ వీడియో చూడాల్సిందే
Crazy Kalyanam OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కల్యాణం - అనుపమ కొత్త మూవీకి బిగ్ ట్విస్ట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కల్యాణం - అనుపమ కొత్త మూవీకి బిగ్ ట్విస్ట్... ఎందులో చూడొచ్చంటే?
Godavari Serial Today November 19th: 'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Embed widget