అన్వేషించండి
To Kill a Tiger Review Telugu | Oscars కు Nomination దక్కించుకున్న డాక్యుమెంటరీ కథ తెలుసా | ABP
లాస్ట్ ఇయర్ ఎస్ ఎస్ రాజమౌళి RRR, కార్తీకి గొంజాల్వెజ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ రెండూ ఆస్కార్స్ గెలుచుకుని ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం, డాక్యుమెంటరీలుగా సరికొత్త చరిత్ర సృష్టించాయి. కానీ ఈసారి ఆస్కార్స్ లో భారత ప్రాతినిథ్యం లేదు. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిన 2018 మూవీ ఆస్కార్స్ నామినేషన్స్ ను దక్కించుకోలేకపోయింది. కానీ ఈ సారి భారత్ తో సంబంధం ఉన్న ఓ డాక్యుమెంటరీ ఆస్కార్స్ నామినేషన్ దక్కించుకుని వార్తల్లోకి వచ్చింది. ఆ డాక్యుమెంటరీ పేరే టుకిల్ ఎ టైగర్.
ఎంటర్‌టైన్‌మెంట్
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
Agnisakshi Aishwarya Pisse Remuneration | అగ్నిసాక్షి హీరోయిన్ ఎమోషనల్ లైఫ్ స్టోరీ
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















