అన్వేషించండి

Suhas Interview Vijay Sethupathi | #Maharaja Movie Promotions | విజయ్ సేతుపతితో సుహాస్ ఇంటర్వ్యూ | ABP Desam

Suhas Interview Vijay Sethupathi | విజయ్ సేతుపతితో సుహాస్ ఇంటర్వ్యూ... కంటెంట్ ఉన్న ఇంటర్వ్యూ తప్పక చూడాల్సిందే..! |

విజయ్ సేతుపతి.. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు ఆయ‌న‌. చేసింది కొన్ని సినిమాలే అయినా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే, ఆయ‌న మాత్రం నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యాన్ అంట‌. బాల‌కృష్ణ అంటే చాలా అభిమానం అని, ఆయ‌న చాలా ఇంప్రెస్ చేశార‌ని చెప్పారు విజ‌య్ సేతుప‌తి. ఆయ‌న న‌టించిన సినిమా 'మ‌హారాజా' త‌మిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న బాల‌కృష్ణ గురించి మాట్లాడారు? ఇక ఇదే ప్రెస్ మీట్ లో విజ‌య్ సేతుప‌తి ప‌వ‌న్ క‌ల్యాన్ గురించి కూడా మాట్లాడారు. ఇటీవ‌ల ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న భారీ మెజారిటీతో గెల‌వ‌డంపై ఆయ‌న స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని అన్నారు విజ‌య్. నిజానికి ప‌వ‌న్ గురించి త‌న‌కు తెలియ‌ద‌ని, త‌న కాంటాక్ట్స్ లో కొంత‌మంది తెలుగు వాళ్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టేట‌స్ లు పెడితే చూశాన‌ని అన్నారు. ఆయ‌న మాస్ హీరో అంటూ కొనియాడారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Bigg Boss 10 Telugu: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
Embed widget