అన్వేషించండి
Advertisement
Sailesh Kolanu Explains Shot In Saindhav Trailer : మీమ్స్ పై వివరంగా స్పందించిన శైలేష్ కొలను | ABP
సైంధవ్ సినిమా ట్రైలర్ చూశారుగా. అందులో ఓ షాట్ గురించే ఇప్పుడు మీమర్స్ మరియు సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. చాలా వెరైటీగా ఉందంటున్నారు. వెంకటేష్ నోట్లో బుల్లెట్ పేలిస్తే ఆ రౌడీకి బ్యాక్ లో నుంచి బయటకు వస్తుంది. దీనిపై చాలా సరదా మీమ్స్ మరియు ట్రోల్స్ వస్తున్నాయి. అందులో ఒకదానిపై డైరెక్టర్ శైలేష్ కొలను స్పందించాడు.
ఎంటర్‌టైన్‌మెంట్
మళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement