అన్వేషించండి

Pawan Kalyan Wife Anna Lezhneva Carrying Pawan Kalyan's Sandals | పవన్ చెప్పులు మోసిన భార్య | ABP

Pawan Kalyan Wife Anna Lezhneva Carrying Pawan Kalyan's Sandls | పవన్ కల్యాణ్ జనసేన అధినేత ఏపీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన తరువాత తొలిసారిగా గురువారం ఆయన చిరంజీవి ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా పవన్ కల్యాణ్ తన తల్లి అంజనాదేవికి పాదాభివందనం చేశారు. ఆ క్రమంలో పవన్ కల్యాణ్ చెప్పులు వదిలేశారు. ఐతే.. పక్కనే ఉన్న ఆ చెప్పులను పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తీసుకున్నారు. ఎంతో సంతోషంగా భర్త చెప్పులను తీసుకుని చేతిలో పట్టుకున్నారు.ఎందుకంటే..పవన్ దండం పెట్టుకునే క్రమంలో..లేదా  పట్టుకున్న తరువాత మళ్లీ ఆ చెప్పులు ఎవరినైనా తాకితే బాగుండదని భావించిన అన్నా లెజినోవా.. భర్త చెప్పులు ఇలా తీసుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అక్కడ పదుల సంఖ్యలో పనివాళ్లు ఉన్నారు. ఆమె తలచుకుంటే ఏ పని వాడికైనా చెప్పి ఆ చెప్పులను దూరం పెట్టించవచ్చు. ఐనప్పటికీ.. భర్త చెప్పులను తానే మట్టుకుంది అంటే పవన్ కల్యాణ్ పై ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు..చిరంజీవి కాళ్లకు కూడా ఈమె నమస్కరించింది. అంటే..తను రష్యన్ ఐనప్పటికీ..పవన్ ఇల్లాలిగా ఇక్కడి సంప్రదాయాలకు, విలువలకు ఎంత గౌరవమిస్తుందో  ఈ వీడియో చూస్తేనే అర్థమవుతోంది..! 

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Amitabh Bachchan Fun Moments With Prabhas:  ప్రభాస్‌ను ఆటపట్టించిన అమితాబ్
Amitabh Bachchan Fun Moments With Prabhas: ప్రభాస్‌ను ఆటపట్టించిన అమితాబ్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Embed widget