అన్వేషించండి

సీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?

బాలక్రిష్ణ హోస్ట్‌గా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ ఫస్ట్ ప్రోమో రిలీజైంది. ఫస్ట్ గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు ఎపిసోడ్‌తోనే అక్టోబర్ 25 నుంచి ఈ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ షోలో చంద్రబాబు సీరియస్ రాజకీయాలు మొదలుకొని ఇంట్లోని ఫన్నీ వ్యక్తిగత విషయాల వరకు అన్నీ చర్చించారు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే చంద్రబాబుతో బాలయ్య ఫన్నీగా గేమ్స్ ఆడించారు. ఇంట్రోలోనే మా బావగారు, మీ బాబు గారు.. చంద్రబాబును ఆహ్వానించారు. కోర్టులో ప్రమాణం చేయించే తరహాలో చంద్రబాబుతో బాలక్రిష్ణ సరదా ప్రమాణం చేయించారు. అందుకు చంద్రబాబు మీ చమత్కారం మీది, మా సమయ స్పూర్తి మాది” అంటూ మాట్లాడారు.

ఆ వెంటనే చంద్రబాబు జైలు జీవితం గురించి.. అనుభవాల గురించి అడిగారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆకాశంలో సూర్య చంద్రుల్లాగా, ఆంధ్రాలో బాబు, కల్యాణ్ బాబు తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారని బాలక్రిష్ణ కొనియాడారు. ఇంట్లో పెత్తనం మా చెల్లిదా? నా కూతురిదా? అని బాలక్రిష్ణ అడగడంతో.. ఇంట్లో చాలా ఇబ్బంది ఉందంటూ చంద్రబాబు నవ్వుతూ అన్నారు. క్రికెటర్లలో తనకు కోహ్లీ నచ్చుతాడని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత ఫన్నీ గేమ్స్ కూడా ఆడారు. లోకేశ్ కుమారుడు దేవాన్ష్ తో కూడా.. చిన్నప్పుడు మీరు చేసిన నాటీ పనేంటని ఓ ప్రశ్న అడిగించారు. నేను మాస్ హీరో అయితే, మీరు మాస్ లీడర్” అని బాలయ్య అనగానే.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ చంద్రబాబు పవర్ ఫుల్ గా చెప్పడంతో అక్కడున్న ఆడియన్స్ అంతా కేరింతలు కొట్టారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

This Week Movies : ఆగస్ట్ లాస్ట్ వీక్... ఎంటర్టైన్మెంట్ పీక్ - థియేటర్స్, ఓటీటీల్లో స్ట్రీమ్ అయ్యే మూవీస్ లిస్ట్
ఆగస్ట్ లాస్ట్ వీక్... ఎంటర్టైన్మెంట్ పీక్ - థియేటర్స్, ఓటీటీల్లో స్ట్రీమ్ అయ్యే మూవీస్ లిస్ట్
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Irumudi Three Days Collections : ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Embed widget