అన్వేషించండి
Advertisement
1899 Webseries Review | Netflix: Darkలానే ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా..? లేదా..? | ABP Desam
నెట్‌ఫ్లిక్స్ కొత్త వెబ్ సిరీస్ 1899 స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డార్క్ వెబ్ సిరీస్ తీసినవారే ఈ 1899 కూడా తీయటంతో మొదట్నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డార్క్ తీసిన జాంజే ఫ్రీస్, బరాన్ బూ ఊదార్ ఈ 1899 వెబ్ సిరీస్ తీశారు. 8 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ కథేంటి..? డార్క్ లానే ఇది కూడా ఆకట్టుకుందా..? ఈ రివ్యూలో చూద్దాం.
ఓటీటీ-వెబ్‌సిరీస్
సీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
తెలంగాణ
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement