అన్వేషించండి
Nuvvu Nenu Rerelease Public Talk | నువ్వు నేను రీరిలీజ్ లో ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్ | ABP Desam
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కు ట్రిబ్యూట్ ఇచ్చేలా నువ్వు నేను సినిమాను రీరిలీజ్ చేశారు. హైదరాబాద్ సుదర్శన్ లో థియేటర్ లో వేసిన స్పెషల్ షో కు ఉదయ్ కిరణ్ కుటుంబసభ్యులు వచ్చారు. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉదయ్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్





















