అన్వేషించండి

Naga Vamsi about Vishwak Sen | విశ్వక్ పై నాగవంశీ కామెంట్స్ | ABP Desam

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’. అనుదీప్ కేవీ ( Anudeep KV ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కయాదు లోహర్‌ హీరోయిన్ గా ( Kayadhu Lohar ) నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ అనుదీప్ యాంకర్ కు రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. అలాగే నిర్మాత నాగవంశీ ( Naga Vamsi ) డైరెక్టర్ అనుదీప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో పెద్దగా కథ కానీ, ఎమోషనల్ సీన్లు కానీ ఉండవు. ఇది పక్కా కామెడీ సినిమా అని చెప్పారు. ఈ సినిమా చూసి కూడా అలాగే రెండు గంటల పాటు ఫ్యాన్స్ నవ్వుకుంటారని హామీ ఇచ్చారు. 

విశ్వక్ సేన్ పై కూడా ప్రొడ్యూసర్ నాగవంశీ  కామెంట్స్ చేసారు. విశ్వక్ చాలా మారిపొయ్యాడు అని అన్నారు నాగవంశీ. 'సంవత్సరం క్రితం విశ్వక్​కు ఇప్పటి విశ్వక్​ను చూస్తే మారిపోయినట్టు అనిపించడం లేదా. మైక్ ఇస్తే ఇష్టమొచ్చినట్టు తిట్టేసి, ఇష్టమొచ్చినట్టు అగ్రెసివ్​గా బిహేవ్ చేసే విశ్వక్​ను కాకుండా తనలో అనుదీప్​ ను చూసినట్టు లేదు. సినిమాలో కూడా ఎవరినీ తిట్టడు. చక్కగా రెండు గంటలు మిమ్మల్ని నవ్విస్తాడు. కచ్చితంగా థియేటర్​కు వచ్చి ఎంజాయ్ చేయండి' అని విశ్వక్​ గురించి మాట్లాడారు.

 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranikanth Movies OTT : థియేటర్లలో జైలర్ 2 హవా - ఓటీటీల్లో రజనీ కాంత్ టాప్ ట్రెండింగ్ మూవీస్
థియేటర్లలో జైలర్ 2 హవా - ఓటీటీల్లో రజనీ కాంత్ టాప్ ట్రెండింగ్ మూవీస్
Crime Thriller Series OTT : గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dorothy OTT : ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget