అన్వేషించండి

Mahesh babu with Nagarjuna : మల్టీస్టారర్ కు సిద్ధమంటున్న మహేష్- నాగర్జున | ABP Desam

టాలీవుడ్ లో మల్టీస్టార్లర హవా నడుస్తోంది. కింగ్ నాగర్జున, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరూ మల్టీస్టారర్ మూవీస్ చేశారు. సూపర్ హిట్ లు అందుకున్నారు. మరి, వీరిద్దరూ కలిసి ఒకే చిత్రంలో నటిస్తే.. ఎలా ఉంటుంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగర్జున నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం The Ghost ట్రైలర్ విడుదల చేశారు.. మహేశ్ బాబు. ట్రైలర్ రిలీజ్ చేసినందుకుగానూ... నాగర్జున థ్యాంక్స్ చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘హే.. మహేశ్‌!! 29 ఏళ్ల క్రితం ‘వారసుడు’ సినిమాలో నాతో కలిసి మీ నాన్న సూపర్‌స్టార్‌ కృష్ణగారు కలిసి నటించినప్పుడు చాలా ఆనందించా. మనం ఎందుకు చేయకూడదు?’’ అంటూ మహేశ్‌ని అడిగారు. వెంటనే మహేశ్ కూడా స్పందించారు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raja the Raja: జూలైలో రొమాంటిక్ కామెడీ 'రాజా ది రాజా'... మైత్రి ద్వారా థియేటర్లలోకి!
జూలైలో రొమాంటిక్ కామెడీ 'రాజా ది రాజా'... మైత్రి ద్వారా థియేటర్లలోకి!
Chiranjeevi On Samantha Pregnancy: సమంత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్... బంగారానికి చిరంజీవి రివ్యూ
సమంత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్... బంగారానికి చిరంజీవి రివ్యూ
Karthika Deepam 2 Serial Today June 23rd: కార్తీకదీపం 2 సీరియల్: పిక్చర్ అబీ బాకీహై మేరీ మరదల్స్!నిన్నే ఛైర్మన్‌ని చేస్తారు జ్యోత్స్న ఆ ఒక్కటీ చేయ్!
కార్తీకదీపం 2 సీరియల్: పిక్చర్ అబీ బాకీహై మేరీ మరదల్స్!నిన్నే ఛైర్మన్‌ని చేస్తారు జ్యోత్స్న ఆ ఒక్కటీ చేయ్!
Arya On Vishal: 45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Arya On Vishal: 45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Chennai Super Kings News: ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
Embed widget