అన్వేషించండి
Lingi Lingi Lingidi Song - Kotabommali: ఆ పాట నాదేనంటున్న కళాకారుడు- లింగిడి ఎవరిది..? | ABP Desam
ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పాట ఇది. హీరో శ్రీకాంత్ నటించిన కోటబొమ్మాళి సినిమాలోది. ఇప్పుడు ఈ పాట చుట్టూ, సినిమా చుట్టూ కొత్త వివాదం మొదలయ్యేలా ఉంది. లింగి లింగి లింగిడి పాట నాది, నేను రాసిన పాట, దీన్ని నాకు చెప్పకుండా, నా అనుమతి లేకుండా సినిమాలో వాడుకున్నారంటూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన ఓ కళాకారుడు ఆరోపిస్తున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ప్రభాస్ లాంటి హీరో ఒక్కడే ఉంటారు: హీరోయిన్ మాళవిక మోహన్
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
వ్యూ మోర్





















