Jr NTR Responded on Land Dispute | భూ వివాదంపై స్పందించిన ఎన్టీఆర్ | ABP Desam
ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ పేరు సడెన్‌గా వార్తల్లో నిలిచింది. అయితే అది దేవర గురించో, వార్ 2 గురించో, ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా గురించో కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళ చేతిలో మోసపోయారని, బ్యాంకు తనఖాల్లో ఉన్న స్థలాన్ని 2003లో కొన్నారని, ఇప్పుడు దాని గురించి కోర్టుకెక్కారని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ దీనిపై జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆ స్థలాన్ని ఆయన 2013లోనే అమ్మేశారంట. దీంతో ఈ వివాదానికి సంబంధించిన వార్తల్లో ఇకపై ఆయన పేరు వాడవద్దని జూనియర్ ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.