Jr NTR Fans Meet in USA : అమెరికాలో అభిమానులను కలిసి మాట్లాడిన NTR | ABP Desam
Written By : ABP Desam | 07 Mar 2023 10:48 AM (IST)
జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. కాలిఫోర్నియాలో తన అభిమానులను కలిసిన ఎన్టీఆర్ RRR ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పారు.