అన్వేషించండి

దేవర చెన్నై ప్రెస్ మీట్లో జాన్వీ కపూర్ స్పీచ్!

పాన్ ఇండియా సెన్సేషనల్ సినిమా దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చెన్నై ప్రమోషనల్ ఈవెంట్లో జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు. ఫ్లూయెంట్‌గా తమిళంలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూనియర్ ఎన్టీఆర్‌ను అడిగినట్లుగానే జాన్వీ కపూర్‌ను కూడా డైరెక్ట్ తమిళ సినిమా ఎప్పుడు చేస్తారని అడిగారు. దీనికి జాన్వీ... తమిళంలో సినిమా చేయడానికి తాను కూడా ఎదురు చూస్తున్నానని, త్వరలో చేస్తానని అన్నారు. అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... తెలుగు చిత్ర పరిశ్రమ, తమిళ చిత్ర పరిశ్రమ అని వేరు చేసే రోజులు 'బాహుబలి' తర్వాత పోయాయని అన్నారు. దేశంలోని ప్రజలు మాట్లాడే భాషలు వేరు అయినప్పటికీ... అందరినీ సినిమా ఒక్కటి చేసిందని, ఏకతాటిపై నిలుపుతోందని తారక్ చెప్పారు. తమిళ మీడియా నుంచి డైరెక్ట్ తమిళ సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న కూడా ఎదురయింది. దానికి జూనియర్ ఎన్టీఆర్ సమాధానమిస్తూ వెట్రి మారన్ తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడని చెప్పారు. వెట్రితో తమిళంలో సినిమా చేసి తెలుగులో డబ్ చేస్తామని తెలిపారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu Nov 10:బాలుకి ఇష్టంలేకపోయినా అరుణ్‌న్నే పెళ్లిచేసుకుంటానన్న సుమతి..బావకు సర్దిచెబుతానని మీనా హామీ
గుండెనిండా గుడిగంటలు: బాలుకి ఇష్టంలేకపోయినా అరుణ్‌న్నే పెళ్లిచేసుకుంటానన్న సుమతి..బావకు సర్దిచెబుతానని మీనా హామీ
Medical Thriller OTT : మనిషికి గుండె కుడివైపు ఉంటే? - ఓటీటీలోకి మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మనిషికి గుండె కుడివైపు ఉంటే? - ఓటీటీలోకి మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Brahmamudi Serial Today November 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం రాజును ట్రాప్‌ చేసిన ఇందు, నందు – మరో ప్లాన్‌ చేసిన రేఖ
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం రాజును ట్రాప్‌ చేసిన ఇందు, నందు – మరో ప్లాన్‌ చేసిన రేఖ
Pawan Kalyan Anna Konidela : పవన్ కల్యాణ్ అనా విడాకులు - అసలు రీజన్ ఏంటి?... గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషనల్
పవన్ కల్యాణ్ అనా విడాకులు - అసలు రీజన్ ఏంటి?... గతాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషనల్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget