అన్వేషించండి

Introducing Bujji | Kalki 2898 AD లో Prabhas దోస్త్ బుజ్జి పరిచయం | ABP Desam

 బుజ్జి నా జీవితంలోకి వస్తోంది అంటూ కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు దీని కోసమే. ఇంతకీ అసలు బుజ్జి వచ్చేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి హేమాహేమీలతో కలిసి ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD నుంచి బుజ్జి అనే చిట్టి రోబో క్యారెక్టర్ ను పరిచయం చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. బుజ్జి బ్రెయిన్ చిన్న రోబో లా ఉంటే బుజ్జి బాడీ మాత్రం ఓ సూపర్ కార్. అదేదో సరికొత్త ప్రపంచంలో నిలువెత్తు ఆకారాలు, భారీ విగ్రహాల మధ్య సూపర్ కార్ ను రైడ్ చేస్తున్న ప్రభాస్ టీజర్ ను రిలీజ్ చేసింది టీమ్. ఎప్పుడూ నెగటివ్ గా మాట్లాడే బుజ్జి ని తన కోసం ఒక్కరోజైనా పని చేయమని ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ విసుక్కుంటున్నట్లుగా బుజ్జి క్యారెక్టర్ ను పరిచయం చేశారు. చివరికి ఏదో ఆపద నుంచి భైరవను కాపాడుతుంది అనుకుంటా ఐలవ్ యూ బుజ్జి అంటూ టీజర్ ఎండ్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం అంటూ అన్ని భాషలు మాట్లాడేస్తోంది ఈ బుజ్జి. ఈ బుజ్జి అనౌన్స్మెంట్ కోసం నిర్వహించిన ఈవెంట్ లో ప్రభాసే బుజ్జిసూపర్ కార్ ను నడుపుతూ వచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ కి ఇండియన్ సినిమాను తీసుకెళ్తారని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన ప్రభాస్. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు కల్కిని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sardar 2 Review - సర్దార్ 2 రివ్యూ: భారతీయుడు 2 అవుతుందా? కార్తీకి విజయం అందిస్తుందా?
సర్దార్ 2 రివ్యూ: భారతీయుడు 2 అవుతుందా? కార్తీకి విజయం అందిస్తుందా?
Panchanama Series OTT : నా 15 ఏళ్ల కల... సిరీస్‌ను నా బిడ్డలా చూసుకున్నా - పంచనామా ఈవెంట్‌లో ఉదయభాను ఎమోషనల్
నా 15 ఏళ్ల కల... సిరీస్‌ను నా బిడ్డలా చూసుకున్నా - పంచనామా ఈవెంట్‌లో ఉదయభాను ఎమోషనల్
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్కరోజే సినిమాలు వెబ్ సిరీస్‌లు... డోంట్ మిస్
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్కరోజే సినిమాలు వెబ్ సిరీస్‌లు... డోంట్ మిస్
Sardar 2 OTT : ఓటీటీలోకి కార్తి సర్దార్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి కార్తి సర్దార్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Future City Land Allegations: అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
Maremma Review - 'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Embed widget