అన్వేషించండి

Korean Web Series: కేక పుట్టించే 6 కొరియన్ వెబ్‌సీరిస్‌లు ఇవే..

‘స్క్విడ్ గేమ్’ మీకు బాగా నచ్చేసిందా? అయితే, ఈ కొరియన్ వెబ్‌సీరిస్‌లు కూడా మిమ్మల్ని కట్టిపడేస్తాయి. కేక పుట్టించే థ్రిల్‌తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. ఆసక్తికర సన్నివేశాలతో దిల్ దోచుకుంటాయి. ఈ వెబ్‌సీరిస్ రిలీజ్ అయ్యే వరకు ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదేదో చిన్న పిల్లల గేమ్‌లా ఉందే.. ఒకసారి చూద్దామని మొదలుపెట్టిన ప్రేక్షకులను ఈ వెబ్‌సీరిస్ కట్టిపడేసింది. ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు మెచ్చిన వెబ్‌సీరిస్‌గా రికార్డులు సైతం బద్దలు కొట్టేసింది. దీంతో అంతా ఇప్పుడు ‘స్క్విడ్ గేమ్’ (Squid Game) సీజన్ 2 వెంటనే రిలీజ్ చేసేయండి చూసేస్తాం అంటున్నారు.  ‘స్క్విడ్ గేమ్’ తర్వాత కొరియన్ వెబ్‌సీరిస్‌లను చూసేవారి సంఖ్య రెట్టింపు అయ్యిందట.  ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతున్న  6 పాపులర్ కొరియన్ వెబ్‌సీరిస్‌లను చూద్దాం.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Amitabh Bachchan Fun Moments With Prabhas:  ప్రభాస్‌ను ఆటపట్టించిన అమితాబ్
Amitabh Bachchan Fun Moments With Prabhas: ప్రభాస్‌ను ఆటపట్టించిన అమితాబ్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
Child abuse on social media: మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?
మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?
Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
Janasena Gift: పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Abhishek Sharma's Maiden T20I Century | మ్యాచ్ ఏదైనా కొట్టుడు ఆపని అభిషేక్ శర్మ | ABP DesamBobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుంది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
Child abuse on social media: మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?
మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?
Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
Janasena Gift: పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
T20 World Cup Prize Money: బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానలో ఎవరికి ఎంతెంత అంటే?
బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానలో ఎవరికి ఎంతెంత అంటే?
Raj Tarun: ఆ బిగ్ బాస్ బ్యూటీతో రాజ్ తరుణ్‌కు అఫైర్ - సంచలన ఆరోపణలు చేసిన లావణ్య
ఆ బిగ్ బాస్ బ్యూటీతో రాజ్ తరుణ్‌కు అఫైర్ - సంచలన ఆరోపణలు చేసిన లావణ్య
Minister Nimmala Ramanaidu: ఒక్క ఫోన్ కాల్‌తో కొడవలి పట్టి బయలుదేరిన మంత్రి నిమ్మల - ఆ వెనుకే అనుచరులు, ఏం చేశారంటే?
ఒక్క ఫోన్ కాల్‌తో కొడవలి పట్టి బయలుదేరిన మంత్రి నిమ్మల - ఆ వెనుకే అనుచరులు, ఏం చేశారంటే?
Dwakara Groups: తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
Embed widget