అన్వేషించండి

Hero NiKhil Speech at Nindha Pre Release | నింద ప్రీరిలీజ్ లో హీరో నిఖిల్ స్పీచ్ | ABP Desam

నింద ప్రీరిలీజ్ లో హీరో నిఖిల్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. వరుణ్ సందేశ్ హీరోగా కాండ్రకోట మిస్టరీ మీద వస్తున్న 'నింద' సినిమా తన కెరీర్ లో స్వామిరారాలా వరుణ్ సందేశ్ కెరీర్ ను టర్న్ చేస్తుందన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నారు. మరికొందరు మాత్రం ఇంకా సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. అలాంటి వారిలో వరుణ్ సందేశ్ కూడా ఒకడు. అందుకే వరుణ్ సందేశ్ అప్‌కమింగ్ మూవీ ‘నింద’ను ప్రమోట్ చేయడానికి హీరో నిఖిల్ ముందుకొచ్చాడు. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. ఇందులో ‘నింద’ గురించి గొప్పగా మాట్లాడుతూ.. స్టేజ్‌పైనే మొదటిసారి తన కొడుకు పేరును రివీల్ చేశాడు నిఖిల్.‘‘నింద అనే సినిమాను ఈరోజు వాళ్లు మనకు అందించారు. ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. జూన్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరికీ తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనది. సోషల్ మీడియాలో ఏదైనా చేసి నింద మూవీ 21న విడుదల అవుతుందని అందరికీ తెలిసేలా చేయండి. వరుణ్ సందేశ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని మీ అందరికీ తెలుసు. హీరో అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. వరుణ్ సందేశ్ చాలా సినిమాల్లో హీరో. తను అందుకున్న సక్సెస్‌కు తనను అభినందించాలి అనుకుంటున్నాను. సక్సెస్ అనేది వస్తుంది, పోతుంది’’ అంటూ ‘నింద’ను ప్రమోట్ చేయమని కోరాడు నిఖిల్. ‘నా కెరీర్‌లో స్వామిరారా, కార్తికేయ సినిమాలు ఎలా వచ్చాయో.. అలాగే నింద అనే సినిమా వరుణ్ సందేశ్ కెరీర్‌లో మైల్‌స్టోల్‌గా మిగిలిపోతుంది. నాకు కథ తెలుసు, నేను చూశాను. ఒక సినిమాను ప్రజెంట్ చేయడం చాలా కష్టం. స్వామిరారా, కార్తికేయ అనేవి నా క్రెడిట్స్ కాదు. అలాగే నింద సినిమా కూడా దర్శకుడు రాజేష్ జగన్నాథం క్రెడిట్. ఈ మూవీని చూసి దీని గురించి ఏడాది పాటు మాట్లాడుకుంటారు’’ అంటూ ‘నింద’ గురించి గొప్పగా మాట్లాడాడు నిఖిల్. అంతే కాకుండా ఈ సినిమాను ప్రమోట్ చేయకపోతే నిన్ను కొడతాను అంటూ వరుణ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఒక యాక్టర్ కెరీర్‌లో సక్సెస్ దొరకడం అనేది ఎడారిలో వాటర్ బాటిల్ దొరికినట్టే అంటూ ఫన్నీగా ఉదాహరణ చెప్పాడు. కొన్ని సినిమాలు చూస్తే క్లైమాక్స్ తెలిసిపోతుంది, కానీ ‘నింద’ క్లైమాక్స్ తనకు కూడా తెలియదని అన్నాడు.

 

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Repu Udayam 10 Gantalaku First Look: రేపు ఉదయం 10 గంటలకు... సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ - ఎవరెవరు నటిస్తున్నారో చూశారా?
రేపు ఉదయం 10 గంటలకు... సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ - ఎవరెవరు నటిస్తున్నారో చూశారా?
Gunde Ninda Gudi Gantalu March 3rd Episode: నీ పాపం పండే రోజు దగ్గరకొచ్చిందంటూ రోహిణికి తల్లి శాపం! ఓదార్చుకున్న బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 03 ఎపిసోడ్
నీ పాపం పండే రోజు దగ్గరకొచ్చిందంటూ రోహిణికి తల్లి శాపం! ఓదార్చుకున్న బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 03 ఎపిసోడ్
Ravi Teja: ర‌వితేజ, కృష్ణ‌వంశీ కాంబోలో 'కందిరీగ‌' - ఆ సోషియా ఫాంట‌సీ మూవీ ఎందుకు ఆగిందో తెలుసా?
ర‌వితేజ, కృష్ణ‌వంశీ కాంబోలో 'కందిరీగ‌' - ఆ సోషియా ఫాంట‌సీ మూవీ ఎందుకు ఆగిందో తెలుసా?
Telugu TV Movies Today: ఇవాళ (మంగళవారం, మార్చి 03) తెలుగు టీవీల్లో వచ్చే సినిమాలివే... ఆ నాలుగూ అసలు మిస్ అవ్వొద్దు
ఇవాళ (మంగళవారం, మార్చి 03) తెలుగు టీవీల్లో వచ్చే సినిమాలివే... ఆ నాలుగూ అసలు మిస్ అవ్వొద్దు
ABP Premium

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
United Nations On Iran crisis: ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Hyderabad Traffic Diversion: అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
Iran-Israel War : ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
Embed widget