FAMOUS FALSA in Hyderabad: వేడిని తట్టుకోవాలంటే Falsa తాగాల్సిందే | ABP Desam
Written By : ABP Desam | 16 Mar 2022 07:51 PM (IST)
వేసవికాలం వచ్చిందంటే మన దాహాన్ని తీర్చటానికి వెరైటీ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి. అలాంటిదే ఈ Falsa Drink. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసుకుందాం.