అన్వేషించండి
wikkinayan became parents : అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన విఘ్నేశ్ శివన్ | ABP Desam
నయన తార- విఘ్నేశ్ శివన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇద్దరు కవల పిల్లలకు తల్లితండ్రులైనట్లు నయన్- విఘ్నేశ్ ప్రకటించారు. ఈ మేరకు విఘ్నేశ్ శివన్ ఇన్ స్టా లో ఫోటోస్ షేర్ చేసుకున్నారు. ఫోటో స్ లో ఇద్దరు కవల పిల్లల పాదాలను నయన తార, విఘ్నేశ్ శివన్ ముద్దాడుతూ కనిపించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















