అన్వేషించండి
Advertisement
Vyavastha Team At Tallest Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించిన వ్యవస్థ టీం
జీ 5 లో లేటెస్ట్ గా స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్.... వ్యవస్థ. దీని ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తిక్ రత్నం, హీరోయిన్లు కామ్నా జెఠ్మలానీ, హెబ్బా పటేల్, చిత్రబృందం.... 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించారు. అంబేడ్కర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు కాస్త తడబడుతూనే కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్ మాట్లాడారు. ఇది సరదాగా చేసిందో లేదో తెలియదు కానీ వీడియో వైరల్ అవుతోంది.
సినిమా
ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement