అన్వేషించండి
Virupaksha Title Glimpse|Sai Dharam Tej-15 సినిమా అప్ డేట్ వచ్చేసింది |ABP Desam
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా సుకుమార్ రైటింగ్స్ తో సినిమా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించి... బుధవారం టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















