అన్వేషించండి
విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఈ డైరెక్టర్ తోనే..
విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా తరువాత ఎవరితో కలిసి పని చేయనున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చింది. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీల్లో సైతం విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ ఉన్నారు. కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు విజయ్ తో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికాకు వెళ్లింది టీమ్. అక్కడ మైక్ టైసన్, విజయ్ దేవరకొండలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















